ముంబైలోని ములుంద్ ఈస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. BMC లేబర్ క్యాంప్‌లో 7 గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. కార్మికులను, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
క్రైమ్
ముంబైలో భారీ అగ్నిప్రమాదం


