ELR: బీజేపీ ఉంగుటూరు మండలం ఆధ్వర్యంలో గురువారం వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఉంగుటూరు అసెంబ్లీ కన్వీనర్ శరణాల మాలతి రాణి ఆధ్వర్యంలో నారాయణపురంలో వంతెన వద్ద జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చేబ్రోలు గ్రామంలోని శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బీజేపీ ఆధ్వర్యంలో దేశభక్తి కార్యక్రమాలు


