EGDT: ప్రతి ఆవిష్కరణ ఒక ప్రశ్నతోనే ప్రారంభమవుతుందని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ శుభం నోఖ్వాల్ అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న అంతరిక్ష వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల్లోని ఆలోచనలు, జిజ్ఞాస, ప్రశ్నించే తత్వమే భవిష్యత్ శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలకు పునాది అవుతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొన్న సబ్ కలెక్టర్


