ATP: గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిధిలోని యూపీహెచ్ సి సెంటర్లకు రెగ్యులర్ డాక్టర్లను నియమించాలని కోరుతూ గురువారం డివైఎఫ్ఐ నాయకులు పిపి యూనిట్ వైద్యాధికారి డాక్టర్ గంగాధర్ కు వినతి పత్రం అందజేశారు. డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కసాపురం రమేష్ మాట్లాడుతూ.. అర్బన్ హెల్త్ సెంటర్లలో రెగ్యులర్ డాక్టర్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
రెగ్యులర్ డాక్టర్లు నిర్మించాలని డిడిఓ కు వినతి


