హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పాకపాడులో పీజీఆర్ఎస్ ఫిర్యాదుపై విచారణ

ELR: ఉంగుటూరు మండలం ఉప్పాకపాడులో వచ్చిన పిజిఆర్ఎస్ ఫిర్యాదుపై గురువారం విచారణ నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీవో జి. రమేష్ బాబు, ప్రత్యేక అధికారి టి. ముత్తయ్య గ్రామానికి చేరుకుని ఫిర్యాదుదారులను కలిసి సమస్య వివరాలు అడిగితెలుసుకున్నారు. ఫిర్యాదుకు సంబంధించిన రికార్డులను, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు.