హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLG: కొండమల్లేపల్లిలోని 132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతుల పనుల కారణంగా ఆ పరిధిలో శుక్రవారం మ. 3 గంటల నుంచి సా. 6 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏడీఈ ఎన్. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేవరకొండ విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో గల వ్యవసాయ వినియోగదారులకు రేపు ఉదయం 4 గంటల నుంచి 3 ఫేస్ విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు.