హైదరాబాద్: 28°C
వార్తలు

ఎరువుల దుకాణాల్లో AO ఆకస్మిక తనిఖీలు

NRML: కుంటాల మండలంలో తక్కువ వర్షపాత పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సుజాత సూచించారు. గురువారం పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రైతలకు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.