హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఔట్‌సోర్సింగ్ లస్కర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా

కోనసీమ: కోటిపల్లి, మండపేట, కడియం పరిధిలో పనిచేస్తున్న నలుగురు ఔట్‌సోర్సింగ్ లస్కర్లకు గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ తన సొంత నిధులతో రూ.10 లక్షల ప్రమాద బీమా పత్రాలను అందజేశారు.లస్కర్ల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటివరకు తూర్పు డెల్టా పరిధిలో 100 మందికి బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు