NTR: విజయవాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలో 38 పంచాయతీలను క్షయరహిత పంచాయతీలుగా గుర్తించారు. దీంతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సీహెచ్‌వోలకు సర్టిఫికెట్లు అందజేశారు. క్షయ వ్యాధిని తొలిదశలో గుర్తించి పూర్తి చికిత్స అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా.టి.రమేశ్, డా.బి.భానునాయక్, ప్రదీప్, డా.ధీరజ్, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాలో 38 క్షయరహిత పంచాయతీలు'


