కోనసీమ: ముమ్మిడివరం మండలం అనాతవరం లో గురువారం సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలలో భాగంగా MLHP శారద ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ అందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి: MLHP శారద


