KKD: జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 'టీబీ ముక్త్ భారత్ అభియాన్'ను మరింత పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాకినాడను క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడను క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్


