NZB: ముబారక్ నగర్ 33/11 KV సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మరమ్మతులు చేపట్టనున్నట్లు టౌన్-2 ADE ప్రసాద్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ కాలనీ, ఏకశీల నగర్, శ్రీనివాస్ నగర్ కాలనీ,లక్ష్మీ ప్రియా నగర్-1, పృథ్వీ అపార్ట్మెంట్ నుంచి మహాలక్ష్మీ నగర్, ముబారక్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


