హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సౌర విద్యుత్తో విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది: MLA వనమాడి

KKD: ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోవచ్చని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. ట్రాన్స్‌కో అధికారుల ఆధ్వర్యంలో గురువారం సేవా సేతు అభియాన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అక్టోబర్ 17 వరకు విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సూర్యఘర్ పథకం ద్వారా లబ్ధి పొందే విధానాన్ని ఎమ్మెల్యే వివరించారు.