ATP: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనంతపురం ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో గుంతకల్లు సబ్ డివిజన్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 5 ప్రాంతాల్లో 350 ఇళ్లను తనిఖీ చేశారు. సరైన రికార్డులు లేని 41 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాత నిందితులు, అనుమానితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్లు సబ్ డివిజన్‌లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్


