హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థినులను అభినందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి.

EG: వెయిట్రిఫ్టింగ్లో కఠోర సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న రాజమహేంద్రవరం క్రీడాకారిణులు తరంగిణి, జుహిత గుణ, హేమశ్రీలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను ఆయన కార్యాలయంలో కలిసి తమ విజయాలను పంచుకున్నారు. కామన్వెల్త్ పోటీల్లో రజత, స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు,భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పోటీల్లోనూ దేశానికి గర్వకారణమన్నారు.