NRML: చించోలీ(బి) గ్రామంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ పత్తి, వరి, పసుపు పంటల్లో చీడపీడలు, తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. పంటలను ఆరోగ్యంగా కాపాడుకునేందుకు యాజమాన్య పద్ధతులను వివరించారు. తెగుళ్లను తొలిదశలో గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అగ్రికల్చర్ కాలేజ్ ఆదిలాబాద్ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
చీడపీడల నివారణపై రైతులకు అవగాహన


