MNCL: దండేపల్లి మండలంలోని నంబాలకు టీబీ రహిత గ్రామంగా గుర్తింపు లభించింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న "టిబి ముక్త్ భారత్ అభియాన్"లో భాగంగా గ్రామంలో టిబి కేసులు నమోదు కాకపోవడం,. ఉచిత వైద్య స్క్రీనింగ్ పరీక్షలు, నివారణ చర్యలు విజయవంతంగా చేపట్టారు. సర్పంచ్ గోపే రాజమల్లు , ఏఎన్ఎం (ANM), ఆశా (ASHA) కార్యకర్తలు ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.
తెలంగాణ
టీబీ రహిత గ్రామంగా నంబాల


