ASF: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ BJP ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు సుగుణ ఆరోపించారు. గురువారం ఆసిఫాబాద్‌లో ఆమె కాంగ్రెస్ నిరసనలో పాల్గొని మాట్లాడారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని విమర్శించారు.
తెలంగాణ
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: సుగుణ


