ADB: విద్యార్థులు కేవలం చదువుతో పాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని మాజీమంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్యారామెడికల్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వ హయాంలో విద్యాభివృద్ధికి నిధులు కేటాయించినట్లు తెలిపారు.
తెలంగాణ
'విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి'


