SRCL: ప్రజల్లో న్యాయ అవగాహన పెంపునకు సదస్సులు నిర్వహిస్తున్నామని లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వీర్నపల్లి మండల కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. చట్టాలపై అవగాహన ఉంటేనే హక్కులు కాపాడుకోగలమని తెలిపారు. సదస్సులో న్యాయవాదులు, ఎస్సై లక్ష్మణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజల్లోన్యాయ అవగాహన పెంపునకు సదస్సులు


