SRPT: చివ్వెంల మండలం బీబీగూడెంకు చెందిన ఓ మహిళ తనపై జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ డీఎస్పీ కార్యాలయం ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. అదే గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ తనను లైంగికంగా వేధించడంతో పాటు రూ. 3 లక్షలు తీసుకున్నాడని, సెప్టెంబర్ 29న తనపై దాడి చేసి బంగారు గొలుసు, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారని తనకు రక్షణ కల్పించాలన్నారు.
తెలంగాణ
ఆర్టీసీ డ్రైవర్ వేధింపులపై డీఎస్పీకి ఫిర్యాదు


