HNK: జిల్లాను పాల ఉత్పత్తి, దిగుబడిలో ముందంజలో నిలిపేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పాడి పరిశ్రమ అభివృద్ధిపై పశుసంవర్ధక, సహకార, పరిశ్రమలు, విజయ డెయిరీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్కువ పాల దిగుబడి ఉన్న మండలాలను గుర్తించి ఉత్పత్తి పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
పాడి పరిశ్రమ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ చేపట్టాలి


