హైదరాబాద్: 28°C
తెలంగాణ

విదేశాల్లోనూ తెలంగాణ సంస్కృతికి జైకొట్టండి

VKB: స్విట్జర్లాండ్‌ బెర్న్‌లో ప్రవాస తెలంగాణ, తెలుగు సంఘాల ప్రతినిధులతో స్పీకర్‌ ప్రసాద్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌ తెలుగు అసోసియేషన్‌ వెబ్‌సైట్‌, బతుకమ్మ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న తీరును అభినందించారు.