హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేద ప్రజల హక్కుల రక్షణకై కృషి చేయాలి'

NLG: పేద ప్రజల హక్కుల రక్షణకై సిపిఎం నిర్మాణం కోసం అదేవిధంగా అమరవీరుల ఆశయాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కోరారు. రైతు సంఘం నాయకులు సిపిఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ గొర్ల ఇంద్రారెడ్డి ఐదవ వర్ధింతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.