GNTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి మించి టికెట్లు కేటాయిస్తామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆదివారం గుంటూరులో బీసీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల రాజకీయ సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఆయన, రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల్లో బీసీలకు 34% మించి టికెట్లు'


