NLR: కావలి మున్సిపల్ ఛైర్మన్ పదవికి బీద రవిచంద్ర సతీమణి బీద జ్యోతి పోటీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న కథనాలు అవాస్తమని బీద రవిచంద్ర స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి కావలి ప్రాంతానికి చెందిన స్థానిక నాయకులు పోటీ చేస్తారని వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఛైర్మన్ పదవిపై ఎమ్మెల్సీ క్లారిటీ..!


