హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘శ్రీ బ్రహ్మచారిణి మహాదేవి’ అలంకారంలో అమ్మవారు

BPT: చందోలు గ్రామంలోని శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో ‘శరత్కాల షోడశ యజ్ఞమహోత్సవాలు’ ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు ‘శ్రీ బ్రహ్మచారిణి మహాదేవి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల జనులకు ఋషి దోషాలు, జ్ఞాన దోషాలు తొలగి ఉన్నత స్థాయి సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.