KRNL: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన సతీమణి రామాంజినమ్మ, సోదరుడు శ్రీరాములు, యువ నాయకులు లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, మధుసూదన్, మారుతి పాల్గొన్నారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై ఆలూరు ఎమ్మెల్యే


