CTR: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఇవాళ ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేషవాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. భూషితుడైన స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ముందుగా, భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, వివిధ ప్రదర్శనల నడుమ వాహనసేవ కన్నుల పండుగగా సాగింది.
ఆంధ్రప్రదేశ్
చిన్నశేష వాహనంపై శ్రీ మలయప్పస్వామి


