హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రయాణికులకు పోలీసుల సూచనలు'

VSP: దసరా సెలవుల్లో ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. ప్రయాణికులు హడావిడిగా బస్సులు ఎక్కే సమయంలో సామాను, బ్యాగులు మర్చిపోవడం లేదా ఆకతాయిలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పర్యవేక్షిస్తున్నామని పోలీసులు తెలిపారు.