హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ ఖాయం'

E.G: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు ధైర్యమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. నగరంలో గత రెండేళ్లలో సుమారు రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు.