W.G: నరసాపురం మున్సిపల్ కార్యాలయం సమీపంలో విధులు నిర్వహిస్తున్న స్ట్రీట్ లైటింగ్ వర్కర్ కొల్లబాతుల దుర్గారావుపై వీధి కుక్క దాడి చేసింది. మంగళవారం ఉదయం విధుల్లో ఉండగా కుక్క ఆయన కాలును తీవ్రంగా కరవడంతో రక్తస్రావమైంది. వెంటనే స్పందించిన తోటి మున్సిపల్ సిబ్బంది దుర్గారావును చికిత్స నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ కార్మికుడిపై వీధి కుక్క దాడి


