NDL: నంద్యాలలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఆయనకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో మంత్రి ఫరూక్ పర్యటన


