హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూజివీడులో శ్రీదేవి 70వ శరన్నవరాత్రులు

కృష్ణా: నూజివీడులో 70వ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజైన నేడు శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 12వ శతాబ్దపు చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అని ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ తెలిపారు.