AKP: అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామంలో నిరుపేదలకు మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించేందుకు ఇవాళ స్థల పరిశీలన చేపట్టారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు వీఆర్వో రాంబాబు, సర్వేయర్ మహేశ్, జనసేన మండల అధ్యక్షుడు రమణ స్థలాన్ని పరిశీలించారు. నిరుపేద కుటుంబాలకు సొంత గూడు కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేదలకు ఇళ్లను అందజేసేందుకు సర్వే


