NDL: మున్సిపాలిటీ పరిధిలోని 52 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీలకు 19, ఎస్సీలకు 6, ఎస్టీలకు ఒక వార్డు కేటాయించారు. బీసీ జనరల్‌కు 10, బీసీ మహిళలకు 9, ఎస్సీ జనరల్‌కు 3, ఎస్సీ మహిళలకు 3, ఎస్టీ జనరల్‌కు ఒకటి కేటాయించారు. జనరల్ మహిళలకు 14, జనరల్ కేటగిరీకి 12 వార్డులు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపాలిటీలో వార్డుల వారీగా రిజర్వేషన్లు.!


