SKLM: కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రస్థాయిలో మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు ఉత్సవాలు ప్రారంభిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి కొత్తమ్మతల్లి ఉత్సవాలు ప్రారంభం


