KDP: PGRS సేవలు పొందిన వెంటనే ప్రజలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాలను నమోదు చేయాలని కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కోరారు. ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'క్యూఆర్ కోడ్‌తో అభిప్రాయాలు నమోదు చేయండి'


