BHNG: ఆత్మకూరు(ఎం) మండలం టి.రేపాక గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ ఆడుతున్న ఎనిమిది మంది ఎస్సీ మహిళలను కులం పేరుతో దూషించి, వేడుకల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారని బాధితులు ఆరోపించారు. డీజే బాక్సులు తొలగించారని పేర్కొంటూ ఆదివారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమను అవమానించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకల్లో కులవివక్ష ఆరోపణలు


