హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంజేడులో అదృశ్య వ్యక్తి.. హనుమకొండలో గుర్తింపు

MHBD: కొత్తగూడ మండలం గుంజేడు శ్రీ ముసలమ్మ దేవాలయం వద్ద శుక్రవారం అదృశ్యమైన వ్యక్తిని హనుమకొండ బస్ స్టేషన్లో గుర్తించినట్లు ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు. హనుమకొండ జిల్లా కేశవాపురానికి చెందిన నూనె రాజు కుటుంబ సభ్యులతో పాటు శ్రీ ముసలమ్మ దేవాలయానికి దర్శనానికి వచ్చాడు. సమాచారం ఇవ్వకుండా హనుమకొండ వెళ్లిన రాజును గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.