హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కరీంనగర్ అయ్యప్ప ఆలయంలో వేలం

KNR: కరీంనగర్ అయ్యప్ప స్వామి గుడిలో స్వీట్ల విక్రయం, చీరల సేకరణ హక్కుల కోసం ఈ నెల 12న సోమవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. మూడోసారి నిర్వహిస్తున్న ఈ వేలంలో ఆసక్తి ఉన్నవారు సకాలంలో పాల్గొనాలని ఆలయ ఛైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఈవో మారుతిరావు కోరారు.