JN: జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 33 పోస్టుల భర్తీకి ఆదివారం రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 697 మంది దరఖాస్తు చేసుకోగా, 602 మంది హాజరయ్యారు. మరో 95 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో పరీక్షలు పారదర్శకంగా నిర్వహించారు. సఖి కేంద్రంలోని పలు పోస్టులకు సంబంధించి 12 మంది అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణ
జిల్లాలో 33 పోస్టులకు రాత పరీక్ష


