GDWL: అలంపూర్‌లోని మాంటిస్సోరి పాఠశాల ఆవరణలో నేటి నుంచి 14 వరకు రాష్ట్రస్థాయి హాకీ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ కన్వీనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరగనున్న పోటీల్లో వివిధ జిల్లాల నుంచి అండర్-17 బాలుర జట్లు పాల్గొననున్నాయి. అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
తెలంగాణ
నేటి నుంచి నుంచి రాష్ట్రస్థాయి హాకీ పోటీలు


