హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా సురేష్, నర్సింలు

NZB: భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా చందూర్ మండల కేంద్రానికి చెందిన బంటు సురేష్, లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన నరెడ్ల నర్సింహులును నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఉత్తర్వులు జారీ చేశారు. వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు ఇచ్చిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.