హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడికొండలో 15 గ్రామాలకు ఎన్నికలు దూరం

GNTR: తాడికొండ మండలంలోని 15 గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు. తాడికొండ, మోతడక, పొన్నెకల్లు, బేజాత్‌పురం, పాములపాడు, ముక్కాముల, కంతేరు, గరికపాడు, బండారుపల్లి, దామరపల్లి, లచ్చన్నగుడిపూడి, లాం, నిడుముక్కల, ఫణిదరం, రావెల గ్రామాలను సీఆర్‌డీఏ పరిధిలోకి చేర్చడంతో ఎన్నికలకు దూరంగా ఉంచారు. దీంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించడం లేదు.