హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు పాలకుర్తిలో గ్రామ సభ

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో రేపు (మంగళవారం) సాధారణ గ్రామ సభ నిర్వహించనున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు తదితర అంశాలపై సభలో చర్చించనున్నారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొని తమ సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలని సూచించారు.