హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు కోరకు ప్రత్యేక చర్యలు: చైర్పర్సన్

WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పత్తి, మిర్చి యార్డును మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రియాంక అనిల్ కుమార్ సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ మార్కెట్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని చైర్పర్సన్ పిలుపునిచ్చారు.