హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా..శ్రీనివాస్

JN: జిల్లా ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ను రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఎన్నికల అధికారి డా. శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా తాటోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కమలాకర్, సలహాదారుగా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ..ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.