హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆకట్టుకుంట్టున బొమ్మల కొలువు

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ మండపంలో అర్చకులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. నవరాత్రుల సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. అష్టలక్ష్ములు, దశావతారాలతోపాటు వివిధ రకాల దేవతమూర్తుల ప్రతిమలను కొలువుదీర్చారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు వాటిని తిలకిస్తున్నారు.