చిత్తూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి,వాటిని పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్,ఆర్డీవోలు శ్రీనివాసుల నాయుడు, భవాని పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలను స్వీకరించిన కలెక్టర్


